తెలంగాణ ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్ల ఉద్యోగాలు | Telangana RTC Outsourcing Conductor Jobs recruitment 2025 | TGSRTC Outsourcing Conductor Jobs

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ విధానంలో కండక్టర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. ఈ పోస్టులను భర్తీ చేసేందుకు బస్సు భవన్ నుండి రీజనల్ మేనేజర్లకు ఉత్తర్వులు కూడా జారీ కావడం జరిగింది. ఈ ఉత్తర్వుల్లో కండక్టర్ల నియామకానికి విధివిధానాలు, జీతభత్యాలు వంటి వివరాలు వెల్లడించారు.. వీటికి సంబంధించిన వివరాలు క్రింద విధంగా ఉన్నాయి. తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలకు అర్హతలు : 🏹 తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాలను భర్తీ చేసే సంస్థ : తెలంగాణ ఆర్టీసీ…

Read More

ఏపీ గ్రామ, వార్డ్ సచివాలయాల్లో ఖాళీలు భర్తకి త్వరలో నోటిఫికేషన్ విడుదల | AP Grama Sachivalayam 3rd Notification 2025 | AP Sachivalayam Jobs Notification 2025 | GSWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగులకు శుభవార్త ! రాష్ట్రంలోని గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో గల వివిధ ఉద్యోగాలను ప్రభుత్వం అతి త్వరలో భర్తీ చేయనుంది. గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో ప్రకటన జారీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ మహిళా , శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గారు తెలిపారు. అలాగే ఉన్నత చదువులు చదివిన సచివాలయం ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా గ్రామ…

Read More

Telangana GPO Notification 2025 Released | TG GPO Recruitment 2025 | Telangana VRO / VRA Notification 2025

తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన అధికారి ఉద్యోగాల భర్తీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాల భర్తీ ద్వారా 10,954 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగాన్నీ పొందాలి అనుకుంటున్న వారికి ఇది ఒక మంచి అవకాశం. తేది 29/03/2025 న పబ్లిక్ సర్వీసెస్ లో భాగం గా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో గ్రామ పాలనా అధికారి (Grama palana officiers) ఉద్యోగాల భర్తీ కి సంబంధించి G.O Rt.No 129 ను ప్రభుత్వం…

Read More

ఇంటర్ అర్హతతో జూనియర్ సచివాలయం అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | CSIR – NEERI Notification 2025 | Latest jobs Notifications

భారత ప్రభుత్వం సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో గల CSIR – నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (NEERI) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు తేది : 01/04/2025 నుండి 30/04/2025 లోగా ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జనరల్, ఫైనాన్స్ & అకౌంట్స్, స్టోర్స్ & పర్చెజ్) , జూనియర్ స్టేనోగ్రాఫర్…

Read More

ఐటిఐ, డిగ్రీ, డిప్లొమా, B.tech అర్హతతో ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు భర్తీ | IREL Notification 2025 | Latest jobs in Telugu

భారత ప్రభుత్వ సంస్థ , డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలోని మినీ రత్న కేటగిరి-1 పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్ సంస్థ అయిన ఇండియన్ రేర్ ఎర్త్స్ లిమిటెడ్ (IREL) నుండి ఒక సంవత్సర కాలంపాటు (2025-26)  పని చేసే విధంగా వివిధ విభాగాలలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, డిప్లొమా అప్రెంటిస్, ట్రెడ్ అప్రెంటిస్, జనరల్ స్ట్రీమ్  ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అన్ని విభాగాలలో మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ…

Read More

తెలంగాణలో 10,954 గ్రామ పాలన అధికారి ఉద్యోగాలు భర్తీకి మార్గదర్శకాలు జారీ | Telangana GPO Notification 2025 Full Details | TG GPO Recruitment 2025

తెలంగాణ లో నిరుద్యోగులు ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న నోటిఫికేషన్ కి సంబంధించి అధికారిక గవర్నమెంట్ ఆర్డర్ G.O ఈరోజు విడుదల అయ్యింది. తేది 29/03/2025 న పబ్లిక్ సర్వీసెస్ లో భాగం గా రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో గ్రామ పాలన అధికారి (Grama Palana Officers ) ఉద్యోగాల భర్తీ కి సంబంధించి G.O Rt.No 129 ను ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వం గ్రామాలలో పరిపాలన బలపరచడం కొరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో 10,954…

Read More

తెలంగాణ NHM లో భారీగా ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల | Telangana NHM Jobs Recruitment 2025 | Telangana Jobs

తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (IT) , డిస్ట్రిక్ట్ డేటా మేనేజర్ (DSP) , సోషల్ వర్కర్, 2nd ANM, స్టాఫ్ నర్స్, స్టాఫ్ నర్స్ (NCD Clinic) , OBG స్పెషలిస్ట్, అనస్థటిస్ట్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ ఉద్యోగాలు భర్తీ…

Read More

తెలంగాణలో త్వరలో రాబోయే నోటిఫికేషన్స్ ఇవే | Telangana Jobs Calendar Jobs Notifications 2025 | Latest jobs in Telugu

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారో ముందుగానే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రకటించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్ లో ఉండడంతో ఇంతకాలం నోటిఫికేషన్స్ ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.  ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక…

Read More

తెలంగాణలో VRO, VRA ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ మొదలు | Telangana VRO Jobs Recruitment 2025 | TG VRO Notification Latest News Today

తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో VRO , VRA ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు అన్న విషయం తెలిసిందే! అయితే అభ్యర్థులు కి ఈ అంశం పై ఈ రోజు ఒక మంచి అప్డేట్ రావడం జరిగింది. ఈ ఉద్యోగ నియామకం కి సంబందించి సెలక్షన్ ప్రాసెస్ ప్రారంభిస్తూ ఒక నోటీసు విడుదల కావడం జరిగింది. చీఫ్ కమిషనర్ , లాండ్ అడ్మినిస్ట్రేషన్ వారి కార్యాలయం నుండి ఈ సర్క్యులర్ విడుదల చేయబడింది. గతంలో వివిధ డిపార్ట్మెంట్ లలో…

Read More