
భారీ వాహనాలు తయారు చేసే ప్రభుత్వ సంస్థలో 320 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Heavy Vehicles Factory Recruitment 2025 | Latest jobs Notifications
హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ నుండి 320 పోస్టులకు దరఖాస్తులు దరఖాస్తులు కోరుతూ అధికారికంగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్. ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉన్న ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు ఆన్లైన్ విధానంలో ఫిబ్రవరి 17వ తేది నుండి మార్చి 17వ తేదీలోపు ఆన్లైన్ విధానంలో అప్లై చేయవచ్చు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు అన్ని పూర్తిగా తెలుసుకొని అర్హత ఉన్న వారు అప్లై చేయండి. 📌 Join Our What’s…