
TTD సంస్థలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం | SVMC Contract Outsourcing Jobs Recruitment 2025 | Latest jobs Notifications
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పరిధిలోగల ఈ శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్, తిరుపతి నుండి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 ఉద్యోగాలను ఔట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ప్రాతిపదికన రిక్రూట్ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి సంస్థ…