
పెరుగుతున్న కోవిడ్ కేసులు – ముఖ్యమైన సూచనలు చేసిన వైద్య ఆరోగ్యశాఖ | Covid-19 Important Instructions
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మళ్ళీ ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో గల సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్ వంటి తదితర దేశాలలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కరోనా కేసుల పెరుగుదలలో ఒమిక్రాన్ ఉప వేరియంట్లు అయిన L.F 7, N.B 1.8, JN 1, వేరియంట్లు కీలకంగా ఉన్నాయి. ప్రస్తుతం భారతదేశంలో కూడా 57 కోవిడ్ యాక్టివ్ కేసులో ఉండడంతో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఆరోగ్య శాఖ…