
తల్లికి వందనం పథకం డబ్బులు పడలేదా ? అయితే ఈ విధంగా గ్రీవెన్స్ నమోదు చేయండి… తప్పకుండా డబ్బులు వస్తాయి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం పథకం అమలు అయ్యింది. ఇప్పటికే చాలా మంది లబ్ది దారుల అకౌంట్ లో డబ్బులు జమ అవుతున్నాయి. ప్రభుత్వం మాట ఇచ్చిన విధంగానే తల్లికి ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి డబ్బులు జమ అవుతున్నాయి. గ్రామ , వార్డు సచివాలయంలలో అర్హత మరియు అనర్హత జాబితాలు ప్రదర్శించారు. అయితే చాలా మంది లబ్ధిదారులు అర్హత కలిగి ఉండి కూడా అనర్హుల జాబితాలో ఉండడం తో వారు ఈ పథకానికి…