
తల్లికి వందనం పథకం పై కీలక అప్డేట్ | వీరికి 20 రోజుల్లో 3.93 లక్షల మందికి నగదు జమ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం కి సంబంధించి కీలక ప్రకటన తెలిపింది. జూన్ 12వ తేదీన అమలుచేసిన తల్లికి వందనం పథకం కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అప్పుడు అప్డేట్ లు ఇస్తూ వస్తుంది. జాన్ 12వ తేదీన మొదటి విడత జాబితా విడుదల చేసి లబ్ధిదారులకు నగదు జమ చేయగా ఆ తర్వాత ఇంటర్మీడియెట్ మరియు ఒకటవ తరగతి చదువుతున్న వారికి రెండవ విడత క్రింద నగదు జమ చేసింది. వీరితో…