
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో 1201 ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | TGSRTC Latest Recruitment 2024
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తుల కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 1201 డ్రైవర్ పోస్టులను కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత కలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎంపికైన వారికి తమ సొంత డిపోలోనే ఉద్యోగం ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఎంపికైన వారికి ప్రతి నెల 26,000/- జీతంతో పాటు రోజుకు 150/- రూపాయలు అలవెన్స్ కూడా ఇస్తారు. అయితే ఈ ఉద్యోగాలకు అందరూ అప్లై…