TTD Colleges Intermediate Admissions Last Date

పదో పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన టిటిడి | TTD Colleges Intermediate Admissions | టిటిడి కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు

పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది.. తిరుమల తిరుపతి దేవస్థానముకు చెందిన శ్రీ పద్మావతి జూనియర్ కళాశాల (Girls) మరియు మరియు శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల (Boys) లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. టిటిడి కళాశాలల్లో మొత్తం ఎన్ని సీట్లు (TTD College Total Seats) మొత్తం 1760 సీట్లు ఉన్నాయి. ఇందులో శ్రీ పద్మావతి జూనియర్ కళాశాలలో 968 సీట్లు ,…

Read More