Telangana Contract / Outsourcing Jobs Recruitment 2025 | Telangana Outsourcing jobs
తెలంగాణ రాష్ట్రంలో మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్ట్ మరియు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగాలు భర్తీ కోసం దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హతలు ఉండేవారు తమ దరఖాస్తులను డిసెంబర్ 5వ తేదీ లోపు సంబంధిత కార్యాలయంలో అందజేయాలి. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి. పూర్తి వివరాలు తెలుసుకొని ఆసక్తి మరియు అర్హత ఉన్నవారు…
