
తెలంగాణ జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగాలు | Telangana NHM Jobs Recruitment 2025 | Telangana Contract Basis Jobs Recruitment 2025
తెలంగాణ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్లో భాగంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్స్ విడుదలయ్యాయి. ఈ నోటిఫికేషన్ ల ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు జూన్ 12వ తేదీ నుండి జూన్ 18వ తేదీలోపు అప్లై చేయాలి. జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి ఈ నోటిఫికేషన్స్ విడుదల చేయబడ్డాయి…