తెలంగాణ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల ఫలితాలు విడుదల | MHSRB Lab technician Results Announced | Telangana Lab technician Results 2025

తెలంగాణ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసిన నోటిఫికేషన్ నెంబర్ 03/2024 యొక్క ఫలితాలను బోర్డు మార్చి 10వ తేదీన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన కంప్యూటర్ ఆధారిత పరీక్షను 10-11-2024 తేదీన రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణాలలో బోర్డు ప్రశాంతంగా నిర్వహించింది. నవంబర్ 11వ తేదీన ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యర్థుల నుండి అభ్యంతరాలను నవంబర్ 14 సాయంత్రం ఐదు గంటల…

Read More