Telangana Jobs Calendar 2025 Details

రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ – 22,033 పోస్టులు భర్తీకి జాబ్ క్యాలెండర్ రెడీ | Telangana Jobs Calendar 2025 Latest News

తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త.. రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ కోసం జాబ్స్ క్యాలెండర్ (Telangana Jobs Calendar 2025) విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు, ఉద్యోగాలు భర్తీ మరియు ఇతర ముఖ్యమైన అంశాలపై గురువారం మంత్రిమండలి భేటీ జరిగింది. మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి గారు మీడియాకు వెల్లడించారు. మంత్రులు…

Read More

ఉగాది నుండి వరుసగా నోటిఫికేషన్స్ విడుదల | భర్తీ చేసే ఉద్యోగాలు ఇవే | Telangana Jobs Calendar 2025-2026

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాల భర్తీ నిమిత్తం ముందడుగు వేస్తోంది. ఇందులో భాగంగా ఉగాది నుండి ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని విభాగాలలో & శాఖలలో 61,579 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందుకు గాను 2025-26 వ సంవత్సరానికి గాను జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నారు. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ :…

Read More

తెలంగాణలో త్వరలో రాబోయే నోటిఫికేషన్స్ ఇవే | Telangana Jobs Calendar Jobs Notifications 2025 | Latest jobs in Telugu

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏ నెలలో ఏ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారో ముందుగానే ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రకటించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పెండింగ్ లో ఉండడంతో ఇంతకాలం నోటిఫికేషన్స్ ప్రభుత్వం విడుదల చేయలేకపోయింది.  ఎట్టకేలకు ఎస్సీ వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ షమీమ్ అక్తర్ ఏకసభ్య కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక…

Read More

తెలంగాణలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | Telangana Computer Operator Jobs Recruitment 2025 | Latest jobs Notifications

తెలంగాణలో కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు నుండి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ తెలంగాణ హైకోర్టులో కంప్యూటర్ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు స్పష్టంగా తెలుసుకొని అప్లై చేయండి. 🏹 తెలంగాణ కోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారికి అతి తక్కువ ఫీజు తో ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము. 🔥…

Read More
error: Content is protected !!