
తెలంగాణలో భారీగా కాంట్రాక్టు / ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు భర్తీ | Telangana NHM Contract and Outsourcing Jobs Recruitment 2025 | Telangana Jobs
తెలంగాణ రాష్ట్రం లోని సంగారెడ్డి జిల్లాలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ప్రాధిపతికన వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ కొరకు డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ ద్వారా నేషనల్ హెల్త్ మిషన్ లో మొత్తం 117 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన ఖాళీల వివరాలు , దరఖాస్తు విధానం, ఎంపిక విధానం మొదలగు అన్ని పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి….