
SSC Jobs Calendar 2025-26 Released | Staff Selection Commision Jobs Calendar 2025-26 | Central Government Jobs
నిరుద్యోగులుకు శుభవార్త ! నిరుద్యోగులు తమ ప్రిపరేషన్ కొనసాగించడానికి, తమ ప్రిపరేషన్ స్థాయిని పెంచడానికి ఉపయోగపడే విధంగా , సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ పొందే అవకాశం కల్పిస్తూ స్టాఫ్ సెలక్షన్ కమిటీ (SSC) సంస్థ జాబ్ క్యాలెండర్ 2025-26 ను విడుదల చేసింది. SSC సంస్థ విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ 2025 26 సంబంధించి పూర్తి సమాచారం కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవండి. 🔥SSC జాబ్ క్యాలెండర్ విడుదల: స్టాఫ్ సెలెక్షన్…