
సుగంధ ద్రవ్యాల బోర్డులో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Spices Board SRT Recruitment 2025 | Latest Jobs in Telugu
మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ, గవర్నమెంట్, ఆఫ్ ఇండియాకు చెందిన స్పైసెస్ బోర్డు నుండి స్పైస్ రీసెర్చ్ ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉన్న అభ్యర్థులు అప్లికేషన్ మెయిల్ చేసి అప్లై చేయాలి మరియు ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ✅ ఇలాంటి ఉద్యోగాల సమాచారం ప్రతిరోజు మీ మొబైల్ కు రావాలి అంటే మా టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూప్స్…