
RRB Paramedical Category Notification 2025 | Railway Paramedical Category Notification 2025
రైల్వే పారామెడికల్ క్యాటగిరి ఉద్యోగాలు (RRB Paramedical Category Notification 2025) భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా 434 పారామెడికల్ క్యాటగిరి ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో ఆగస్టు 9వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీలోపు సబ్మిట్ చేయాలి. 🏹 AIIMS Nursing Officer Notification విడుదల – Clicl here RRB Paramedical Category Notification 2025 : తాజగా రైల్వే…