
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 350 ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ | Punjab National Bank Specialist Officer Notification 2025 | Latest Bank Jobs
భారతదేశంలోని ప్రముఖ వాణిజ్య బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) సంస్థ నుండి వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 రకాల పోస్ట్లు, 350 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి అర్హతలు ,వయస్సు , దరఖాస్తు విధానం , ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. 🏹 10+2 అర్హతతో…