
వీరికి ఒకేసారి పిఎం కిసాన్ పథకం నిధులు 18,000/- జమ చేస్తారు | PM Kisan Scheme
దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త తెలియచేసింది. రైతుల ఖాతాలలో 18,000/- రూపాయలు జమ చేయనున్నట్లు తెలిపింది. పీఎం కిసాన్ పథకం (ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన) ద్వారా ఈ లబ్ది చేకూర్చాలి అని నిర్ణయించినట్లు తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం అందించే ఈ లబ్ది కొరకు ఎవరు అర్హులు ? ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? వంటి వివిధ అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. ✅ రేషన్…