PM JANMAN Jobs Recruitment 2025

PM JANMAN లో కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | PM JANMAN

తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో వైద్య ,ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (PM JANMAN) లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసినందుకు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం నుండి విడుదల చేయబడింది. PM JANMAN లో భర్తీ చేస్తున్న ఉద్యోగాలు : తాజాగా విడుదలైన ఈ నోటిఫికేషన్ ద్వారా…

Read More