పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖలో డేటా ఎంట్రీ అసిస్టెంట్ ఉద్యోగాలు భర్తీ
NIRDPR Data Entry Assistant Jobs Recruitment 2025 : హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ అనే సంస్థ నుండి కాంట్రాక్టు పద్ధతిలో డేటా ఎంట్రీ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు డిసెంబర్ 10వ తేదీన జరిగే వాక్ ఇన్ ఇంటర్వ్యూకు స్వయంగా హాజరు కావాలి. నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన…
