
National Remote Sensing Center Notification 2025 | NRSC Hyderabad Jobs Notification | Latest jobs Notifications in Telugu
భారత ప్రభుత్వం, డిపార్టుమెంటు అఫ్ స్పేస్ పరిధిలో గల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) యొక్క అనుబంధ సంస్థ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) , హైదరాబాద్ నుండి సైంటిస్ట్ / ఇంజినీర్ ‘SC’ ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సంబంధిత విభాగంలో డిగ్రీ / బి.టెక్ మరియు పీజీ / ఎం.టెక్ ఉత్తీర్ణత సాధించిన వారు లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు ఈ రిక్రూట్మెంట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు….