
తెలంగాణలో వార్డెన్ ఉద్యోగాలుకు నోటిఫికేషన్ విడుదల | Telangana Warden Jobs Notification 2025 | Latest jobs Notifications
తెలంగాణ రాష్ట్రంలో గల ఉద్యోగార్ధులకు శుభవార్త ! ఎటువంటి వ్రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ కి హాజరు అయి, అసిస్టెంట్ వార్డెన్ ఉద్యోగాలు ను పొందేందుకు గాను నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణ లోని 10 జిల్లాలో 20 ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాధిపతికన భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు ను ఈ ఆర్టికల్ లో తెలియ చేశాం. ఈ నోటిఫికేషన్ కి ఏ విధంగా దరఖాస్తులు…