
Adikavi Nannaya University Programmer Notification 2025 | Latest Jobs in Telugu
Adikavi Nannaya University Jobs: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ నుండి ప్రోగ్రామర్ అనే ఉద్యోగాలను తాత్కాలిక లేదా షార్ట్ టర్మ్ కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేసిన ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు అక్టోబర్ 15వ తేదీ లోపు అప్లై చేయాలి. ఎంపికైన వారికి నెలకు 35 వేల రూపాయలు జీతం ఇస్తారు. నోటిఫికేషన్ వివరాలన్నీ తెలుసుకునేందుకు…