
కేంద్ర ప్రభుత్వ సంస్థలో పదో తరగతి, ఇంటర్ అర్హతతో భారీగా ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | NEIGRIHMS Group B & Group C Jobs Recruitment 2025 | Latest jobs
నార్త్ ఈస్టర్న్ ఇందిరా గాంధీ రీజినల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & మెడికల్ సైన్సెస్ , షిల్లాంగ్ సంస్థ నుండి నర్సింగ్ ఆఫీసర్ , స్టోర్ కీపర్ , రేడియోగ్రాఫర్ , మెడికల్ సోషల్ వర్కర్ , టెక్నీషియన్ ఎండోస్కోప్/ కాలనీస్కోపీ/ టెక్నీషియన్ ( న్యూక్లియర్ మెడిసిన్) , హెల్త్ ఇన్స్పెక్టర్ , జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ , జూనియర్ ఇంజనీర్( ఎలక్ట్రికల్) , ఫార్మాసిస్ట్, టెక్నికల్ అసిస్టెంట్, ECG టెక్నీషియన్, శానిటరీ ఇన్స్పెక్టర్, సెక్యూరిటీ గార్డు,…