
BISAG-N Young Professional Jobs Recruitment 2025 | Latest Jobs Notifications
BISAG-N Young Professionals Notification 2025 : భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ నుండి యంగ్ ప్రొఫెషనల్-1 , యంగ్ ప్రొఫెషనల్-2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ విధానంలో ఎలాంటి ఫీజు…