
విద్యార్థులు , నిరుద్యోగులకు శుభవార్త | DGFT Summer Internship Programme | Latest Government Jobs Notifications 2025
విద్యార్థులు, నిరుద్యోగులుకు శుభవార్త ! ఈ వేసవి కాలంలో కేంద్ర ప్రభుత్వమే తమ డిపార్ట్మెంట్ లో ఇంటర్న్షిప్ కల్పించి, స్టైఫండ్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) ఏప్రిల్ 2025 నుండి సమ్మర్ ఇంటర్న్షిప్ దరఖాస్తు చేసుకొనేందుకు గాను అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగ పరుచుకోండి. ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. ఈ ఇంటర్న్షిప్ ద్వారా భారతదేశం…