
జనాభా లెక్కల సంస్థలో ఉద్యోగాలు | IIPS Project Officer Notification 2025 | Latest Government Jobs
ముంబై కేంద్రం గా గల ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ ( IIPS ) సంస్థ నుండి గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే ( GATS – 3 ) సర్వే లో భాగం అయ్యేందుకు గాను ఐటీ విభాగంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ ( PO ) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? ఎంపికైన ఉద్యోగులకు…