ఇస్రో టెలీమెట్రి ట్రాకింగ్ & కమాండ్ నెట్వర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల | ISTRAC Notification 2025 | Latest Jobs Notifications in Telugu

భారత ప్రభుత్వం, డిపార్టుమెంటు అఫ్ స్పేస్ పరిధిలో గల ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) యొక్క అనుబంధ సంస్థ ఇస్రో టెలీమెట్రి ట్రాకింగ్ & కమాండ్ నెట్వర్క్ , బెంగళూరు (ISTRAC) సంస్థ నుండి ఒక సంవత్సర కాలపరిమితి తో అప్రెంటిస్ ట్రైనింగ్ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. బి.ఈ/బి.టెక్/ డిప్లొమా/ ఐటిఐ విద్యార్హత కలిగిన వారు ఈ రిక్రూట్మెంట్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన వివిధ అంశాల కోసం ఈ…

Read More