
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన SBI | SBI Youth For India Fellowship Program | SBI Internship Programme
ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ కొరకు అవకాశం ను కల్పిస్తుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగ పరుచుకోండి. ఈ ఇంటర్న్షిప్ కార్యక్రమం కి సంబంధించి పూర్తి సమాచారాన్ని ఈ ఆర్టికల్ చదివి తెలుసుకోండి. ఈ ఇంటర్న్షిప్ ద్వారా భారతదేశం లోని ఔత్సాహిక యువతి యువకులకు ఉద్యోగ కల్పన కొరకు అవకాశం కల్పిస్తుంది. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : 🔥…