
HPCL Junior Executive Jobs Notification 2025 | Latest Government Jobs in Telugu | HPCL Jobs Notification 2025
HPCL Junior Executive Jobs Notification 2025 Full Details : మహారత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైస్ అయిన హిందూస్తాన్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (HPCL) సంస్థ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ విభాగాలలో మొత్తం 103 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు. డిప్లొమా అర్హతతో, ఎటువంటి పని అనుభవం లేకుండానే ఈ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్…