
12th, డిగ్రీ అర్హతతో పరీక్ష లేకుండా ఉద్యోగాలు | HBCSE Notification 2025 | Latest Jobs Notifications
హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ (HBCSE) నుండి ప్రాజెక్టు సైంటిఫిక్ ఆఫీసర్, ప్రాజెక్టు సైంటిఫిక్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్టు వర్క్ అసిస్టెంట్, క్లర్క్ ట్రైని, టెక్నికల్ ట్రైని, ట్రేడ్స్ మెన్ ట్రైని (ప్లంబర్ లేదా కార్పెంటర్) వంటి వివిధ రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 18 నుండి 31 సంవత్సరాల మధ్య వయస్సు ఉండేవాళ్లు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన మరికొన్ని ముఖ్యమైన…