దీపం పథకం డబ్బులు జమ

దీపం పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్ , ఉచిత గ్యాస్ సిలిండర్ కు మీరు ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం లబ్ధిదారులకు గుడ్ న్యూస్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా దీపం పథకం ద్వారా ప్రతి కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. ఇప్పటివరకు లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించి తరువాత ప్రభుత్వం నుండి రాయితీ పొందేవారు. కానీ తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే లబ్ధిదారుల అకౌంట్లో రాయితీ డబ్బులు జమ కానున్నాయి. ✅…

Read More
దీపం పథకం స్టేటస్ | Deepam Scheme Status

దీపం పథకం డబ్బులు క్రెడిట్ అవ్వలేదా ? ఆయితే ఈ విధంగా చేయండి | AP Government Deepam Scheme Status | AP Government Super Six Schemes

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గత దీపావళి నాడు దీపం 2.0 పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తుంది. ఇందులో భాగంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందజేయడం జరుగుతుంది. అయితే దీపం పథకంలో ఇప్పటివరకు ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి లబ్ధిదారులు సిలిండర్లను విడిపించుకున్న తర్వాత ఆ మొత్తాన్ని నగదు బదిలీ రూపంలో వారి అకౌంట్లకు ప్రభుత్వం జమ చేస్తుంది. దీపం పథకం అమలులో సాంకేతిక సమస్యలు :…

Read More
Andhra Pradesh Government Schemes Calendar 2025

ఏపీలో సంక్షేమ కేలండర్ విడుదల చేయనున్న ప్రభుత్వం | సూపర్ సిక్స్ పథకాలు ప్రారంభ తేదీలు ఇవే.. | ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పథకాలు

Andhra Pradesh Government Schemes Calendar 2025 :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు కొరకు ఒక మంచి నిర్ణయాన్ని ప్రకటించింది. సంక్షేమ పథకాల అమలు కొరకు ఏ పథకాన్ని ఎప్పుడు అమలు చేయబోతున్నారు అనే అంశాలు పేర్కొంటూ సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. అలానే ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సరం పూర్తి కావడం తో ప్రజలపై వరాల జల్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తేదీ జూన్ 12న వివిధ…

Read More