DTU Junior Assistant & Data Entry Operator jobs Notification 2025 | DTU Recruitment 2025
Delhi Technological University Junior Assistant Jobs : డిగ్రీ విద్యార్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ లేదా డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో నవంబర్ 10వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ లోపు సబ్మిట్ చేయాలి. ఈ ఉద్యోగాలకు అర్హత ఉన్న…
