
షిప్ యార్డ్ లో పర్మినెంట్ ఉద్యోగాలు భర్తీ | Latest Government Jobs Recruitment 2025 | Cochin Shipyard Limited Jobs Recruitment 2025
భారత ప్రభుత్వం , మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ , షిప్పింగ్ & వాటర్ వేస్ పరిధిలో గల భారత ప్రభుత్వ ఎంటర్ ప్రైజ్ అయిన కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ సంస్థ నుండి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (మెకానికల్) , జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఎలక్ట్రికల్), జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (ఐటి) , అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు గాను నోటిఫికేషన్ విడుదల చేయబడింది. వివిధ విభాగాలలో మొత్తం 09 ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ…