
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ | BSI Notification 2025 | Botanical Survey Of India Recruitment 2025
బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా నుండి NMHS ఫండెడ్ ప్రాజెక్టులో భాగంగా తాత్కాలిక పద్ధతిన మూడు సంవత్సరాలు కాలానికి జూనియర్ రీసెర్చ్ ఫెలో, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ కం డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత ఉన్నవారి నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండేవారు తమ దరఖాస్తులను nmhsferns@gmail.com అనే మెయిల్ అడ్రస్ కు పంపించడం…