
BOB క్యాపిటల్ లో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు | BOB Capital Jobs | Latest Bank jobs Notifications 2025
BOB క్యాపిటల్ సంస్థ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 70 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం , విద్యార్హతలు, వయస్సు వంటి పూర్తి వివరాలు కోసం ఈ ఆర్టికల్ మొత్తం చదవండి. 🔥 రిక్రూట్మెంట్ చేపట్టే సంస్థ : BOB క్యాపిటల్ సంస్థ ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. 🔥 మొత్తం ఉద్యోగాల సంఖ్య :…