35,000/- జీతంతో చిరుధాన్యాలు పరిశోధన కేంద్రంలో ఉద్యోగాలు భర్తీ | ICAR IIMR Notification 2025 | Latest jobs in Telugu

హైదరాబాద్, రాజేంద్రనగర్ నందు గల ICAR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR) సంస్థ నుండి యంగ్  ప్రొఫెషనల్స్ ఉద్యోగ భర్తీ చేసేందుకు గాను రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కాంట్రాక్ట్ ప్రాధిపతికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలను పొందే వారు భువనేశ్వర్ (ఒడిషా) నందు పని చేయవలసి వుంటుంది. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించి దరఖాస్తు విధానం,ఎంపికా విధానం మొదలగు అన్ని అంశాలు కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు చదవగలరు. …

Read More
error: Content is protected !!