
560 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా జాబ్ మేళా వివరాలు ప్రకటించిన APSSDC | APSSDC Latest Job Mela Details | APSSDC Jobs
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఈనెల 23 , 24 తేదీల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తుంది. ఈ జాబ్ మేళాలకు కనీసం 18 సంవత్సరాల నుంచి గరిష్టంగా 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు హాజరు కావచ్చు. పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, డిప్లోమా, డిగ్రీ, బీటెక్, డి.ఫార్మసీ, లేదా బీ.ఫార్మసీ లేదా ఎం.ఫార్మసీ మరియు ఇతర విద్యార్హతలు ఉన్నవారు ఈ జాబ్ మేళాలలో పాల్గొని తమకు అర్హత ఉండే ఉద్యోగాలకు ఎంపిక కావచ్చు. …