ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఉద్యోగాల ముఖ్యమైన అప్డేట్ | APPSC Group-2 Latest News | APPSC Latest News today 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి తాజాగా ఒక వెబ్ నోట్ విడుదలైంది. దీని ప్రకారం గ్రూప్ 2 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్సైట్ లో పోస్టుల వారీగా ప్రిఫరెన్స్ , జోన్స్ లేదా జిల్లాల వారీగా ప్రిఫరెన్స్ మరియు పరీక్ష కేంద్రాల ప్రిఫరెన్స్ లను జూన్ 5 నుంచి జూన్ 18వ తేదీలలో తెలపాలని కోరింది.  అంతేకాకుండా జూలై 28వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం ఆఫ్లైన్…

Read More

సూపర్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ | APPSC ASO Notification 2024 | APPSC Assistant Statistical Officer Notification 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్స్ మరియు స్టాటిస్టికల్ సబార్డినేట్ సర్వీస్ లో అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనే పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం ఉంది.  ఈ పోస్టులకు ఎంపిక అయితే ఆంధ్రప్రదేశ్ లోనే పోస్టింగ్…

Read More

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగాలు భర్తీ | APPSC AWTO Recruitment 2024 | APPSC Assistant Tribal Welfare Officer Recruitment 2024 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖలో పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతము విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు అనగా భర్తీ చేస్తున్న పోస్ట్లు ఏమిటి ? ఉండవలసిన అర్హతలు ఏమిటి ? ఎలా అప్లై చేయాలి ? ఎప్పటినుండి ఎప్పటిలోపు అప్లై చేయాలి…

Read More

పెరిగిన గ్రూప్ 2 పోస్టుల సంఖ్య | APPSC Group 2 Prelims Results Released | APPSC Group Mains Exam Date | APPSC Group 2 Prelims Cut Off Mark’s 2024

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారికంగా విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ను 2023లో డిసెంబర్ 7వ తేదీన విడుదల చేశారు. డిసెంబర్ 21వ తేదీ నుండి జనవరి 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించారు. నోటిఫికేషన్ విడుదల సమయంలో 897 ఉద్యోగాలకు…

Read More

APPSC Group 2 Prelims Results Released | APPSC Group 2 Mains Exam Date| APPSC Group 2 Prelims Cut Off

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహించిన గ్రూప్-2 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను ఈరోజు అధికారికంగా విడుదల చేశారు. 897 ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు 4,83,525 మంది అప్లై చేసుకున్నారు. ✅ ✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/- ✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్ – 499/-  📌 Download Our APP  ✅ మీ వాట్సాప్ కి…

Read More

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు | AP Assistant Electrical Inspector Recruitment 2024 | APPSC AEI Notification 2024 | APPSC AEI Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ అనే ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ చాలా సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేశారు.. ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నోటిఫికేషన్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా వర్తి చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని…

Read More

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో భారీగా ఉద్యోగాలు | APPSC FRO Notification 2024 | AP Forest Department Forest Range Officer Recruitment 2024

ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మీకు అర్హత ఉంటే తప్పకుండా త్వరగా అప్లై చేసేయండి. నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు ఇవే 👇 ✅ నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ పేరు : APPSC  🔥 భర్తీ చేసే పోస్టులు : ఆంధ్రప్రదేశ్ అటవీ…

Read More

చాలా రోజులు తరువాత వచ్చిన నోటిఫికేషన్ | APPSC Analyst Grade 2 Notification 2024 | AP Pollution Control Board Analyst Grade 2 Recruitment 2024 

ఆంధ్ర్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నుండి చాలా సంవత్సరాల తర్వాత విడుదల అయిన అనలిస్ట్ గ్రేడ్ – 2 పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ మరి కొద్ది రోజుల్లో ముగుస్తుంది.  ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు మీకు అర్హత తప్పకుండా త్వరగా అప్లై చేసేయండి. నోటిఫికేషన్ కు సంబందించిన వివరాలు ఇవే 👇 ✅ APPSC గ్రూప్ 2 ఫుల్ కోర్స్ – 399/- ✅ APPSC ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫుల్ కోర్స్…

Read More

APPSC గ్రూప్-2 ఫలితాలు విడుదల ఈ వారంలోనే | ఒక్క పోస్టుకు 100 మంది చొప్పున ఎంపిక | తగ్గనున్న కటాఫ్ | Appsc Group 2 Prelims Results 2024 | APPSC Group 2 Latest News today 

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి వివిధ ముఖ్యమైన అప్డేట్స్ వచ్చాయి… ఏపీపీఎస్సీ గ్రూప్-1 , గ్రూప్-2 మరియు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ ఈ ఆర్టికల్ లో చూడండి. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ఫలితాలు ఈ వారంలోనే విడుదల కాబోతున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్-2 ప్రిలిమ్స్ ఫలితాలు శనివారంలోగా వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ పరీక్ష ద్వారా 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు…

Read More

APPSC Group 2 Prelims Results 2023 | APPSC Group 2 Prelims Cut off Marks | APPSC Updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలను మరికొద్ది రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఏపీపీఎస్సీ సభ్యుడైన పరిగే సుధీర్ గారు తన ఎక్స్ ఖాతా ద్వారా (ట్విట్టర్) తెలిపారు . ఫిబ్రవరి 25వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ పరీక్షను ఏపీపీఎస్సీ విజయవంతంగా నిర్వహించింది. ప్రశ్న పత్రం కఠినంగా రావడం వలన అభ్యర్థులు ఆశించిన స్థాయిలో పరీక్ష రాయలేకపోయారు. ఏపీపీఎస్సీ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ప్రిలిమ్స్ నుండి మెయిన్స్ కు ఎంపిక…

Read More
error: Content is protected !!