
APPSC Forest Beat Officer Notification 2025 | APPSC Assistant Beat Officer Notification 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ మిత్రులకు శుభవార్త ! ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి 691 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (APPSC Forest Beat Officer Notification 2025) మరియు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ (APPSC Assistant Beat Officer Notification 2025) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ లో పనిచేసేందుకు గాను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇది అనగా ఇవి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు. ఇంటర్మీడియట్ విద్యార్హత తో దరఖాస్తు…