
కౌశలం సర్వేలో పేరు నమోదు చేసుకున్న వారందరికీ ఉద్యోగాలు | అక్టోబర్ నుండి ఉద్యోగాల ప్రక్రియ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం కౌశలం పేరు తో సర్వే నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నిరుద్యోగులు , ఉద్యోగాలను ఆశించే అభ్యర్థులు సెప్టెంబర్ 15వ తేదీ లోగా గ్రామ, వార్డు సచివాలయం లలో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంది అని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయం ల ద్వారా ప్రతి గ్రామంలో మరియు పట్టణాలలో కూడా రిజిస్ట్రేషన్ చేయిస్తున్న ప్రభుత్వం, అధికారులకు కూడా సూచనలు జారీ చేసింది. కౌశలం సర్వే…