
ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామకాల్లో మార్పులు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం | AP Police SI Recruitment New Guidelines | AP Police Jobs News
AP పోలీస్ శాఖలో ఉద్యోగాల నియామకాల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం ఎస్సై (సివిల్) పోస్టుల భర్తీ మార్గదర్శకాలను ప్రభుత్వం ఖరారు చేసింది. తాజాగా విడుదల చేసిన మార్గదర్శకాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 🏹 పదో తరగతి అర్హతతో కానిస్టేబుల్ ఉద్యోగాలు – Click here భర్తీ చేసే ఉద్యోగాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 65% పోస్టులు , పదోన్నతులు ద్వారా 30% పోస్టులు , రిజర్వ్ ఎస్సై (AR,…