
అన్ని జిల్లాల వారు అర్హులే | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక కార్పొరేషన్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం | APSFC Jobs Recruitment 2025
విజయవాడ కేంద్రంగా గల ఆంద్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ (APSFC) సంస్థ నుండి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు నుండి అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీ కొరకు ఆన్లైన్ విధానం ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అన్ని విభాగాలలో కలిపి మొత్తం 30 ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాధిపతికన , 36 నెలలకు పని చేసేందుకు గాను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించి విద్యార్హతలు , దరఖాస్తు విధానం, పరీక్షా విధానం,…