రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం | AP Medical College Jobs Notification 2025

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాజమహేంద్రవరం లో ఉన్న గవర్నమెంట్ వైద్య కళాశాల మరియు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. 🏹 AP లో అన్ని జిల్లాల వారికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు –…

Read More
error: Content is protected !!