
డిగ్రీ పాస్ అయిన వారు వెంటనే అప్లై చేయండి | SBI Youth Fellowship Recruitment 2025-2026 in Telugu | Latest Government Jobs Recruitment 2025
SBI యూత్ ఫర్ ఇండియా ఫెలోషిప్ 2025-2026 నోటిఫికేషన్ వచ్చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ అవకాశం ఉపయోగించుకోవచ్చు. ఎంపికైన వారికి 13 నెలలు పాటు ట్రైనింగ్ ఇచ్చి స్టైఫండ్ కూడా ఇస్తారు. ఈ ట్రైనింగ్ పూర్తి చేయడం ద్వారా మీరు మొత్తం 3,37,000/- రూపాయలు సంపాదించవచ్చు. పూర్తి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.. 🏹 పదో తరగతి అర్హతతో GST కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగాలు – Click here ✅ ఇలాంటి ఉద్యోగాల…