
NIT Andhra Pradesh Jobs Recruitment 2025 | NIT Part time Sports Coach Recruitment 2025
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల నేషనల్ టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్ర ప్రదేశ్ (NIT) సంస్థ నుండి పార్ట్ టైం స్పోర్ట్స్ కోచ్ ల ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల అయింది. తాడేపల్లిగూడెం ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఈ NIT టీలో ఈ స్పోర్ట్స్ కోచ్ ఉద్యోగానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ? మొత్తం ఎంతమంది కోచ్ లను రిక్రూట్ చేస్తున్నారు ? అర్హత ప్రమాణాలు ఏమిటి ? జీతం ఎంత లభిస్తుంది వంటి వివిధ…