
AP District Courts Examinar Jobs Notification 2025 | AP Court Jobs Recruitment 2025 | AP Highcourt Jobs
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కోర్టుల్లో ఎగ్జామినర్ అనే ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 ఎగ్జామినర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు ఉండవలసిన అర్హతలు, దరఖాస్తు విధానం? ఎంపిక విధానం? అవసరమగు ధ్రువపత్రాలు? దరఖాస్తు ఫీజు ఎంత చెల్లించాలి ? దరఖాస్తు చేయుటకు చివరి తేదీ ఏమిటి? వంటి అన్ని అంశాల కొరకు ఈ ఆర్టికల్ ను చివరి వరకు…