
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం | వీరికి మూడు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక కీలక అంశాలను పరిగణించి , అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది. అలానే విద్యా రంగానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకు వచ్చింది. మరియు విద్యా రంగంలో కూడా వివిధ సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తుంది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి శ్రీ డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి గారు ప్రకటించారు….