
AP NHM Jobs Recruitment 2025 | AP Contract Outsourcing Jobs Notification 2025
AP Contract Outsourcing latest Jobs Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తుల కోరుతూ ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది.. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హత ఉండే అభ్యర్థులు అక్టోబర్ 22వ తేదీ లోపు అప్లై చేయాలి. మొత్తం 56 పోస్టులు భర్తీ చేస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చివరి వరకు…