AP Mega DSC Certificate Verification Dates

AP Mega DSC Merit List Released | AP DSC Results 2025

AP Mega DSC Merit List Download : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ రిక్రూట్మెంట్ ప్రక్రియ చివరి దశకి వచ్చింది. డీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు ఎదురుచూస్తున్న మెరిట్ జాబితాలను పాఠశాల విద్యా శాఖ అధికారిక వెబ్సైట్ నందు పొందుపరిచింది. మెరిట్ జాబితాలను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ? టీచర్ ఉద్యోగాలకు ఎంపిక అయిన అభ్యర్థులు సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొరకు అవసరమగు ధ్రువపత్రాలు ఏమిటి? విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు డీఎస్పీ…

Read More
AP DSC Hall Tickets 2025

DSC పరీక్షలకు కొత్త హాల్ టికెట్స్ విడుదల | AP DSC Exams New Hall Tickets Download | July 1st , 2nd AP DSC Hall Tickets

ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం కారణంగా వాయిదా పడిన డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు (AP DSC Hall Tickets) ను అధికారిక వెబ్సైట్ లో ఈ రోజు నుండి అందుబాటులో ఉంచారు. వాయిదా పడిన పరీక్షలకు సంబంధించి జూలై 01 , జూలై 02 వ తేదీలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 🔥వాయిదా పడిన DSC పరీక్ష హాల్ టిక్కెట్లు విడుదల : ( AP DSC Hall Tickets) How to Download…

Read More

DSC పరీక్షలు రాసే అభ్యర్థులు ఈ విషయాలను మిస్ కాకండి | AP Mega DSC Important Instructions | AP DSC Hall Tickets 2025

రాష్ట్రంలో మెగా DSC పరీక్షల నిర్వహణ కి అంతా సిద్ధం అయ్యింది. షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 154 కేంద్రాలలో పరీక్షను నిర్వహిస్తున్నారు. మెగా DSC పరీక్షల నిమిత్తం DSC కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి గారు పలు విషయాలను ప్రకటించారు. ఇందులో భాగంగా అభ్యర్థులు పరీక్షా సమయానికి ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చిన అనుమతి లభించదు అని , అలానే హాల్ టికెట్ లో వున్న తప్పులను సవరించేందుకు అవకాశం కల్పించామని తెలియచేశారు….

Read More

ఏపీలో 16,347 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చేసింది | AP Mega DSC 2025 Notification | AP Mega DSC Notification Vacancies List | Andhra Pradesh DSC Notification

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వచ్చేసింది.. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతూ పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి నోటిఫికేషన్ పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ✅ మీ వాట్సాప్ కి వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు ఉద్యోగాలు సమాచారం రావాలి అంటే వెంటనే మా వాట్సాప్ , టెలిగ్రామ్ ఛానల్స్ లో జాయిన్ అవ్వండి….

Read More

16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం | AP DSC 2025 | Andhra Pradesh DSC Notification 2025

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. DSC నోటిఫికేషన్ విడుదల కొరకు రంగం సిద్ధం అయ్యింది. ప్రభుత్వం మరో 3 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ DSC నోటిఫికేషన్ కి సంబంధించి రెండు కీలక పరిణామాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కు సంబంధించిన గెజిట్ ను విడుదల చేసింది. దీనితో పాటు DSC ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గాను అభ్యర్థుల గరిష్ఠ వయస్సు ను 42 సంవత్సరాల నుండి 44 సంవత్సరాలకు పెంచుతూ…

Read More

ఏపీ ప్రభుత్వ స్కూల్స్ లో 2,260 పోస్టులు భర్తీకి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ | AP Special DSC Notification 2025 | AP Special Education Teachers Recruitment 2025

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఉద్యోగాల భర్తీ నిమిత్తం నోటిఫికేషన్ విడుదల కొరకు గవర్నమెంట్ ఆర్డర్ (G.O) విడుదల చేసింది.  స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులను క్రియేట్ చేసింది. ఈ G.O లో ప్రస్తావించిన అన్ని అంశాలను , అవసరమగు విద్యార్హతలు , దరఖాస్తు చేయు విధానం , ఎంపిక విధానం మొదలగు అన్ని అంశాలు ను పూర్తిగా తెలుసుకొనేందుకు గాను ఈ ఆర్టికల్…

Read More

AP లో మార్చిలో నోటిఫికేషన్ – జూన్ లో పోస్టింగ్ | ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖలో 16,347 పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్ | AP DSC Notification 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్న DSC నోటిఫికేషన్ మార్చిలో విడుదల చేయబోతున్నట్లు పాఠశాల విద్యా శాఖ తెలిపింది. 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ DSC నోటిఫికేషన్ చేస్తారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే జూన్ నాటికి కొత్త టీచర్లు అందుబాటులో ఉంటారని తెలిపింది. విద్యా శాఖపై ఇచ్చిన ప్రజెంటేషన్ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఈ వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత…

Read More